హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత వైద్య శిబిరం

NTR: వత్సవాయిలోని బొగ్గవరపు వెంకటేశ్వర్లు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ పులిపాటి చంద్రశేఖర రావు శిబిరాన్ని ప్రారంభించారు. 250 మందికి పైగా ప్రజలు వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.