హైదరాబాద్: 28°C
వార్తలు

నిరసన.. 6 కిలోలు తగ్గిన సోనమ్‌ వాంగ్‌చుక్‌

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడు రోజుల్లో ఆయన 6 కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కానీ బరువు మాత్రం రోజురోజుకు క్షీణిస్తోందన్నారు. ఈ నిరసనకు సంఘీభావంగా జులై 07న రైతు సంఘాల సమాఖ్య తమ ప్రతినిధులను పంపనుంది.