VSP: :ఏపీ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 20, 21 తేదీల్లో విశాఖలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్లను జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విడుదల చేశారు. రవాణా రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేలా వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, భారీ జరిమానాలకు కారణమవుతున్న జీవో 21, 31లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఆటో వర్కర్స్ రాష్ట్ర మహాసభలు


