హైదరాబాద్: 28°C
వార్తలు

చోరీ అంశం.. అయోధ్య క్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన

అయోధ్య విరాళాల చోరీ కేసుకు సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. రేపు ఆలయ ప్రధాన అధికారులు, అర్చకులు భేటీ అవ్వనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.. ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రాజీనామాలను ఆమోదించిన తర్వాత ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలన్న అంశంపై చర్చించనున్నారు.