BDK: డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో ఆదివాసీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆదివాసీల హక్కులు, పోడు భూములు, విద్య, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆమె అన్నారు. సమావేశానికి ఏఐసీసీ ఆదివాసీ విభాగం జాతీయ కోఆర్డినేటర్ కుసుమ ఆలం హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
వార్తలు
పోడు భూముల సమస్యల పరిష్కారానికి హామీ


