NRML: ప్రయాణికులు కోరిన చోటుకు ఆర్టీసీ సర్వీసులను నడుపుతామని డిపో మేనేజర్ పండరి అన్నారు. ఆదివారం నిర్మల్ నుంచి అరుణాచలం రామేశ్వరానికి ప్రత్యేక సర్వీసును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ డిపో నుంచి అనేక పుణ్యక్షేతులకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని ప్రయాణికులు ఆర్టీసీ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
వార్తలు
'ప్రయాణికులు కోరిన చోటుకు బస్సులు నడుపుతాం'


