NLG: తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు గుండ వాన రామచంద్రు కుమారుడు శివ-లావణ్య వివాహ వేడుకకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తిప్పర్తి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
వార్తలు
నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే


