NLG: చింతపల్లి మండలంలో రోడ్లు అధ్వానంగా మారినట్లు పలు గ్రామాల ప్రజలు తెలిపారు. రాయినిగూడెం, వర్కాల, గడియ గౌరారం గ్రామాలకు వెళ్లే దారుల్లో కంకర తేలి గుంతలు పడినట్లు తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరింత ధ్వంసం అయినట్లు చెప్పారు. పలుచోట్లలో లెవెల్ కల్వర్టులు ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
డలంలో అధ్వానంగా మారిన రోడ్లు


