నెల్లూరులో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఒకే పిచ్‌పై టీడీపీ ముఖ్య నేతలు సందడి చేశారు. పొలిటికల్ బిజీ లైఫ్‌ను పక్కన పెట్టి స్కూల్ గ్రౌండ్‌లో విద్యార్థులతో మంత్రి నారాయణ, అబ్దుల్ అజీజ్ క్రికెట్ ఆడారు. అజీజ్ వేసిన బంతులకు.. మంత్రి నారాయణ బ్యాట్ ఝులిపించి ఫోర్లు, సిక్సర్లతో అలరించారు.
వార్తలు
అజీజ్ బౌలింగ్.. మంత్రి నారాయణ బ్యాటింగ్


