గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. గ్యాస్ సరఫరాపై విధించిన అత్యవసర ఆంక్షలను ఎత్తివేసింది. హర్మూజ్ జలసంధి నుంచి LPG నౌకలు స్వేచ్ఛగా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నేచురల్ గ్యాస్ ఆర్డర్-2026ను సవరించినట్లు పేర్కొంది. అంతేకాకుండా పరిశ్రమలు, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఇతర వినియోగదారులపై ఒత్తిడి తగ్గుతుంది.
వార్తలు
గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం


