హైదరాబాద్: 28°C
వార్తలు

'నిర్ణయించిన గడువులోపు పూర్తిచేయాలి'

WNP: పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన గడవు జులై 24 లోపు బీఎల్‌వో యాప్‌లో నమోదు చేయాలని ఆర్డీవో సుబ్రహ్మణ్యం బూత్ సాయి అధికారులను ఆదేశించారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ నగర్, హరిజన వాడలో పర్యటించి ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారం తప్పులు లేకుండా పూరించాలని సూచించారు.