NDL: ఈ నెల 9న జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు దృష్టికి జీఓ.98 సమస్య తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులను నీటి ముంపు బాధితులు కోరారు. నంది కొట్కూరు పట్టణంలో వారు చేపట్టిన దీక్షలు నేటికీ 102వ రోజుకు చేరాయి. జయన్న మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి 32 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
'జీఓ.98 సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి'


