పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయనకు మతిస్థిమితం లేదని, అందుకే ఏవేవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. ఆయనకు పనేం లేదని, అందుకే అవగాహన లేని అంశాలపై అర్థరహితంగా వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారంటూ చురకలంటించింది. ప్రధాని మోదీకి సీషెల్స్ ఇచ్చిన పురస్కారాన్ని కావాలని ఇప్పించుకున్న అవార్డు అని వ్యంగ్యంగా అనడంపై మండిపడింది.
వార్తలు
పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్


