హైదరాబాద్: 28°C
వార్తలు

తాండూరు లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

VKB: తాండూరులోని సరళ గార్డెన్‌లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 2026-27 లయనిస్టిక్ సంవత్సరానికి సంబంధించిన 52వ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ లయన్ నాయకులు, సామాజిక సేవకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, క్లబ్ సభ్యులు హాజరయ్యారు. కొత్త కమిటీ సభ్యులు సమాజ సేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.