బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది బాలాసోర్‌కు 50 కి.మీ., చాంద్ బలికి 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల్లో ఇది బాలాసోర్ సమీపంలో తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వార్తలు
ఉత్తరాంధ్రకు డేంజర్ బెల్స్..!


