ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని ఆదివారం కర్నూలు ఎంపీ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, ఆశీర్వదించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
వార్తలు
ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ


