GNTR: పాలకుల వైఫల్యాలను కళారూపాల ద్వారా ఎండగట్టాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పీ.మంగరాజు కోరారు. తాడేపల్లిలో ఆదివారం ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా 9వ మహాసభలు ప్రారంభమయ్యాయి. దేశంలో మతోన్మాదాన్ని పెంచుతున్న శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజా కళాకారులకు సామాజిక పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వార్తలు
'పాలకుల వైఫల్యాలను ఎండగట్టాలి'


