భారత్ నుంచి E-20 పెట్రోల్ దిగుమతులను భూటాన్ తిరస్కరించిందంటూ వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఇలాంటి అవాస్తవాలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది. భూటాన్‌కు E-20 పెట్రోల్‌ను ఎగుమతి చేయడంపై దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని చెప్పింది. ఆ దేశానికి E-20 పెట్రోల్‌ను ఎగుమతి చేసే అంశం పరిశీలనలో లేదని తెలిపింది.
వార్తలు
E-20 పెట్రోల్‌ను భూటాన్ తిరస్కరించిందా?


