ముంబైను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రోడ్లపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఇంకా వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఆర్థిక నగరానికి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. నగరంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నంబర్ 1916కి ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
వార్తలు
భారీ వర్షాలు.. ముంబైకు రెడ్ అలర్ట్


