హర్యానాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు కీలక సభ్యులు హతమయ్యారు. మృతులపై లక్ష రూపాయల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులను హిసార్‌కు చెందిన ప్రవేశ్, జఖోద్ ఖేరా గ్రామానికి చెందిన హిమాన్షుగా గుర్తించారు. ఈ ఆపరేషన్ సమయంలో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ ఒకరు గాయపడ్డారు.
వార్తలు
హర్యానాలో భారీ ఎన్‌కౌంటర్


