హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు

NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌పై చేసిన వ్యాఖ్యలను భీంగల్ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అనంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను విమర్శించే అర్హత రాకేష్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు.