దేశంలో అత్యవసర వైద్య సేవలను మెరుగుపరిచేందుకు, రోగుల భద్రతను పెంపొందించటం కోసం కేంద్రం అంబులెన్స్ ప్రమాణాలలో కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు అనారోగ్యంతో ఉన్న లేదా నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సురక్షిత రవాణా కోసం ప్రత్యేకంగా నియోనాటల్ రోడ్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టనుంది. అలాగే వాటిల్లో మల్టీ స్ట్రెచర్స్‌లను కూడా ఏర్పాటు చేయనుంది.
వార్తలు
త్వరలో నియోనాటల్, మల్టీ స్ట్రెచర్ అంబులెన్స్‌లు


