హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి'

నంద్యాల జిల్లాలో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆదివారం వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను ఉద్యోగ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వారు మంత్రి‌కు వినతిపత్రాన్ని అందజేశారు.