PLD: నకరికల్లు (మం) కేంద్రంలో బీజేపీ అధ్యక్షుడి నేతృత్వంలో పార్టీ సమావేశం జరిగింది. తొలుత జెండా ఆవిష్కరణ చేసి, అనంతరం ప్రత్యేక స్థలంలో శిక్షణ నిర్వహించారు. కార్యకర్తలకు 'సరల్ యాప్' ద్వారా డిజిటల్ క్లాసులు బోధించి, ఆన్‌లైన్ క్లాసుల అనంతరం పరీక్ష పెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పాల్గొన్నారు.
వార్తలు
'సరల్ యాప్' ద్వారా కార్యకర్తలకు డిజిటల్ శిక్షణ


