ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రక్షిత మంచినీటి పథకం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గ్రామ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని చేపట్టారు. అయితే పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ గ్రామస్తులు మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న మంచినీరు ట్యాంకు శిథిలావస్థలో చేరింది.
వార్తలు
అసంపూర్తిగా నిలిచిపోయిన మంచినీటి ట్యాంకు పనులు


