KRNL: కౌతాళం (మం) పొదలకుంటలో టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను వైసీపీ నేతలు ఖండించారు. గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల YCP బీసీ సెల్ అధ్యక్షుడు చాగి హనుమంతు మాట్లాడుతూ.. ఇటీవల టీడీపీని వీడి YCPలో చేరిన కుటుంబాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో రాజకీయ చిచ్చు పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు.
వార్తలు
టీడీపీ తీరును ఖండించిన వైసీపీ నేతలు


