MNCL: జన్నారం మండలం రేండ్లగూడ గ్రామంలో మురికి కాలువ కలుపు మొక్కలతో నిండిపోవడంతో మురుగు నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన, దోమల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలువను వెంటనే శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
వార్తలు
VIDEO: అధ్వాన్నంగా మారిన మురికి కాలువ


