హైదరాబాద్: 28°C
వార్తలు

దాతల సేవలు అభినందనీయం ఎమ్మెల్యే

TPT: మానవతా దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి సేవలు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం గూడూరు డీఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో మానవతా సంస్థకు దాతలు ద్వారా అందించిన 7 ఫ్రీజర్ బాక్స్‌లను సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా దాతలను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మానవతాసన సభ్యులు పాల్గొన్నారు.