హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు

PLD: రొంపిచర్ల (మం) గోగులపాడులో కొలువైన శ్రీ భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడవ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.