NDL: నందికొట్కూరులో ప్రజా సమస్యలపై పోరాటమే తన లక్ష్యమని, విపక్షంలో ఉన్నా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ సుధీర్ ధారా తెలిపారు. ఆదివారం రైతులు, విద్యార్థులు, రాయలసీమ సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ఉద్యమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
వార్తలు
'ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం'


