హైదరాబాద్: 28°C
వార్తలు

వనమహోత్సవం.. మొక్కలు నాటిన ఛైర్మన్

KNR: జమ్మికుంట పట్టణంలో ఆదివారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఇంటిలో కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.