E.G: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 2,06,407 విలువైన చెక్కులను కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన 7 లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం అందజేశారు. ఆపద సమయంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే


