TPT: సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు టీడీపీని మరింత బలోపేతం చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అందర్నీ కలుపుకొని పనిచేస్తానని, పెండింగ్ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని మీడియా సమావేశంలో వెల్లడించారు.
వార్తలు
సీఎం ఆదేశాలతో అభివృద్ధికి వేగం: ఎమ్మెల్యే


