హైదరాబాద్: 28°C
వార్తలు

మెట్రో ఫేజ్-2పై కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ

TG: మెట్రో ఫేజ్-2పై కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాశారు. వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. 'మెట్రో ఫేజ్-1 టేకోవర్ వేగవంతం చేయాలి. SBI క్యాప్స్‌కు విలువ నిర్ధారణ అప్పగించాలి. రుణాల రీఫైనాన్సింగ్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. SBI క్యాప్స్ జాప్యంతో ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ఫేజ్-2 వ్యయం పెరిగే ప్రమాదం ఉంది. మెట్రో విస్తరణ హైదరాబాద్ భవిష్యత్తుకు కీలకం' అని పేర్కొన్నారు.