కాకులు అరిస్తే చుట్టాలు వస్తారనేది మన సమాజంలో ఉన్న ఒక నమ్మకం. దీని వెనుక శాస్త్రీయ ఆధారం ఏమీ లేదు. పూర్వకాలంలో ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు అడవుల గుండా లేదా తోటల మీదుగా వచ్చేవారు. అటువంటి సమయంలో కాకులు అరుపుల వల్ల ఇంట్లో వారికి ఆ చప్పుడు వినిపించడం వల్ల, ఎవరో వస్తున్నారని గుర్తించేవారు. ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. ఇది ఒక మూఢనమ్మకం.
వార్తలు
కాకులు అరుస్తే బంధువులు వస్తారా ..?


