హైదరాబాద్: 28°C
వార్తలు

వరినారుతో ‘కేటీఆర్‌ ’ పేరు

NZB: ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. వేల్పూర్‌ మండలంలోని పడిగెల్‌ గ్రామశివారులో కౌలుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రంలో వరి నారుమడిలో ఇంగ్లిష్‌లో ‘కేటీఆర్‌' అనే అక్షరాలను వరి నారుతో రూపొందించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.