హైదరాబాద్: 28°C
వార్తలు

18వ వాల్యూం ఆడియో ఆవిష్కరణ

PLD: నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో 'కుమారి స్వామి అయ్యప్ప భజనలు' 18వ వాల్యూం ఆడియో ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద బాబు పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తాతో సహా పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.