హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో ప్రత్యేక పూజలు

MDK: రామాయంపేట తండాలో జరిగిన జగదాంబ, సేవాలాల్ ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో బీఆర్ఎస్ జిల్లా నేత కంఠరెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలు సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందిస్తాయన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో సుప్రభాత రావు, రమేష్, ప్రవీణ్, అహ్మద్, తండా ప్రజలు పాల్గొన్నారు.