BHPL: ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి మండల అధ్యక్షులుగా జాడి నితిన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత 4 సంవత్సరాల నుంచి పట్టణ అధ్యక్షులుగా పార్టీ బలోపేతం కొరకు చేసిన కృషిని గుర్తించి మండల అధ్యక్షులుగా నియమించినట్లు పేర్కొన్నారు. నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు.
వార్తలు
ఆప్ భూపాలపల్లి మండల అధ్యక్షులుగా జాడి నితిన్


