SRD: ఖేడ్ నియోజకవర్గంలోనే పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆదివారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఖేడ్ మండలం సంజీవరావుపేట చెందిన స్పందనకు రూ.15 వేలు, సత్యగామ అంబదాస్‌కు రూ.43,500, గురు సింగ్ తండాకు చెందిన మౌనిక రూ 17,500, నిజాంపేటకు చెందిన కట్ట సంగమేశ్వర్‌కు మంజూరైన CMRF రూ. 17,500 చెక్కును ఆయన అందించారు.
వార్తలు
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే


