VZM: ఏపీపీఎస్సీ విడుదల చేసిన డిపార్ట్మెంట్ పరీక్షలు మే 2026 జూలై 6 నుండి 11వ తేదీ వరకు జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్నట్లు DRO సత్తిబాబు తెలిపారు. ఆదివారం ఆయన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
6 నుండి 11 వరకు డిపార్ట్మెంట్ పరీక్షలు


