కశ్మీర్ యువతి ప్రేమ కోసం ఎల్‌ఓసీ దాటి భారత్‌లోకి వచ్చిన పీఓకే యువకుడు జీషాన్ మీర్(22)ను భారత సైన్యం తిరిగి పాక్‌కు అప్పగించింది. స్నాప్‌చాట్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడాలని అతడు సరిహద్దు దాటాడు. విచారణలో ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని తేలడంతో చట్టపరంగా అతడిని వెనక్కి పంపారు.
వార్తలు
సరిహద్దులు దాటిన స్నాప్‌చాట్ లవ్


