SS: నటుడు ప్రకాష్ రాజ్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని BJP జాతీయ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వార్తలు
VIDEO: నటుడు ప్రకాష్ రాజ్‌ను అరెస్టు చేయాలి: విష్ణువర్ధన్ రెడ్డి


