హైదరాబాద్: 28°C
వార్తలు

'దళిత కాలనీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి'

BHPL: భూపాలపల్లి జిల్లాలో దళిత కాలనీల్లో మౌలిక వసతుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. BHPL మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ.. తాగునీరు, సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, విద్యుత్ వంటి సమస్యలు పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.