NLG: నారాయణ స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థిపై దాడి చేయడం అమానుషమని బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు మండిపడ్డారు. బ్రాండ్ పేరుతో వ్యాపారం చేస్తూ, అర్హత లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించి, అధిక ఫీజులు, పుస్తకాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే ఈ స్కూల్ అనుమతులు రద్దు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
వార్తలు
'ఒకటో తరగతి విద్యార్థిపై దాడి అమానుషం'


