హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

KMR: గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,157 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ 817 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఇవాళ ఉదయం తెలిపారు. ఇందులో మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్కుల నీటిని వదలినట్లు చెప్పారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 80.501 TMCలకు గాను ప్రస్తుతం 15.400 TMCల నీరు నిల్వ ఉందని వివరించారు.