హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం :మంత్రి

SS: ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. ఆదివారం పెనుకొండ లోని క్యాంపు కార్యాలయంలో ఆమె 'ప్రజాదర్బార్' నిర్వహించి, నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ​బాధితుల సమస్యలను ఓపికగా విన్న మంత్రి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.