E.G: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జూలై 6న రాజమండ్రిలోని ఏరియా వెటర్నరీ ఆసుపత్రిలో ఉచిత రేబిస్ టీకా శిబిరం నిర్వహించనున్నట్లు సహాయ సంచాలకులు డాక్టర్ కె.సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కీర్తి చేకూరి, MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరవుతారన్నారు. యజమానులు తమ పెంపుడు జంతువులను తీసుకువచ్చి టీకా సేవలను వినియోగించు కోవాలన్నారు.
వార్తలు
రాజమండ్రిలో జూలై 6న ఉచిత రేబిస్ టీకా శిబిరం


