హైదరాబాద్: 28°C
వార్తలు

ఆనెమడుగులో అక్రమ మట్టి తవ్వకాలు

NLR: కావలి రూరల్ మండలం ఆనెమడుగు గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ చెరువులోని పాత కట్టను తవ్వి మట్టిని భారీగా తరలిస్తున్నారని, దీనికి అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నాయకులు ఉన్నారని విమర్శిస్తున్నారు. సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తరలింపు జరుగుతున్నాయి.