AKP: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం గడువు పెంచాలని ఎస్. రాయవరం మండల ఐటీడీపీ ఇంఛార్జ్ కె. సీతారాం ఆదివారం విజ్ఞప్తి చేశారు. రేవు పోలవరం, బంగారమ్మపాలెం మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయినట్లు తెలిపారు. దీంతో సర్ ప్రక్రియలో జాప్యం జరుగుతుందన్నారు. గడువు పెంచితే అర్హులైన వారందరికీ ఓటు హక్కు లభిస్తుందన్నారు.
వార్తలు
"SIR" కార్యక్రమం గడువు పెంచాలి


